త్వరలో భారత మార్కెట్లోకి రాబోతున్న Vivo Y56 5G స్మార్ట్‌ఫోన్‌
అంచనాల ప్రకారం Y56 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్
6.58-అంగుళాల HD+ డిస్ప్లే
MediaTek Dimensity 700 చిప్‌సెట్‌ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 13 ఆధారంగా Funtouch OS 13 పై రన్ అయ్యే అవకాశం ఉంది.
50-మెగాపిక్సెల్, 2-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా.
సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా.
18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ.
4GB + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ. 18,999గా ఉండే అవకాశం ఉంది.