ఈ సంవత్సరం బృహస్పతి మేషరాశిలో ప్రవేశించడం జరుగుతోంది. దీంతో మూడు రాశులకు గజలక్ష్మీ రాజయోగం కలుగుతుంది.
మేషరాశి : 2023లో ఏర్పడే గజలక్ష్మీ రాజయోగం మేషరాశి వారికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
మిథున రాశి : గజలక్ష్మి రాజయోగం వలన మీరు పాత పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. అలాగే స్టాక్ మార్కెట్ నుంచి అదనపు ఆదాయాన్ని పొందే సూచనలు కనిపిస్తున్నాయి
ధనస్సు రాశి : గజలక్ష్మీ రాజయోగం వలన మీకు ఆకస్మికంగా డబ్బు చేతికందుతుంది . అలాగే వ్యాపారల్లో మంచి విజయం సాధిస్తారు.