కౌమారదశ మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఈ దశ టీనేజర్లకు మాత్రమే కాకుండా తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది.

ఈ సమయంలో శారీరక మరియు మానసిక మార్పులు సంభంవించే అవకాశం ఉంది. తల్లిదండ్రులు, పిల్లలకు వీటి గురించి వివరంగా తెలియపర్చి తగిన జాగ్రత్తలు తీసుకోండి.
వ్యాయామం గురించి పూర్తిగా వివరించి..పిల్లలు రోజు వ్యాయామం చేసేలా చేయండి.
భావోద్వేగాలను ఎదుటి వారికి ఏ విధంగా వ్యక్తపరచాలో వారికి అవగాహన ఉండేలా తెలియజేయండి.
ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి.
మద్యం సేవించకుండా చర్యలు తీసుకొని, వారి జీవితాలను మెరుగుపర్చండి.