ఈషా రెబ్బ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవూపు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది
హాట్‌ అందాల భామ ఈషా రెబ్బా ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది
ఈషా రెబ్బా షేర్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్ షేక్ చేసే విధంగా ఉన్నాయి