తన హాట్ హాట్ అందాలతో వావ్ అనిపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..
ఆ తర్వాత మనం, నితిన్ హార్ట్ ఎటాక్ సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఇక రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీం చిత్రంతో హీరోయిన్గా మారి ఆకట్టుకుంది.
హీరోయిన్గా కొన్ని సినిమాలు, అలాగే సెకండ్ హీరోయిన్గా మరికొన్ని సినిమాలు చేసింది. కానీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.
హీరోయిన్స్‌ను బీట్ చేసే అందాలు ఉన్న ఈ అమ్మడు ఎందుకో అంతగా క్లిక్ అవ్వలేదు. ఓ వైపు సినిమాలతో పాటు ఇప్పుడు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తుంది ఈ భామ.
అలాగే తెలుగులో బిగ్ బాస్ గేమ్ షోలో రెండు సీజన్స్ లో పాల్గొంది తేజస్వి. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
సిండ్రెల్లా డ్రెస్సింగ్ స్టైల్లో తన హాట్ హాట్ అందాలతో హీట్ పుట్టిస్తోంది. ఇక ఈ డ్రెస్‌లో తేజస్వినిని చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.