లంచ్ టైమ్ లో కూల్ డ్రింక్స్, జ్యూస్‌లు తాగుతున్నారా? అయితే ఈ ముప్పు తప్పదు!
మధ్యాహ్నం ఆకలిగా ఉందని కూల్ డ్రింక్స్ లేదా జ్యూస్‌లు తాగడం మంచిది కాదంటున్నారు వైద్యులు
చాలా మంది ఆఫీసుల్లో పని చేసే వారు, లేదా స్టూడెంట్స్ మధ్యాహ్నం లంచ్ తెచ్చుకోరు.. బయట ఫుడ్ తినడానికి ఇష్టపడతారు.
ఎక్కువగా పండ్ల రసం లేదా, కూల్ డ్రింక్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు.
ఇలా చేయడం వలన చక్కెర ఎస్సెన్స్ పెరగడం, కడుపులో గ్యాస్ ఏర్పడటం వంటి సమస్యలు వస్తాయి.