టాలీవుడ్ యాంకర్ స్రవంతి చొక్కారపు తన అందం, వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది.
తాజాగా సోషల్ మీడియాలో అచ్చమైన తెలుగు అందం ఉట్టిపడేలా చీరలో మెరిసింది.
ఎరుపురంగు చీరలో మహానటి సావిత్రిలా ఫోజులిచ్చింది..
ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభం..
వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్య్వూ చేసి వెలుగులోకి..
స్రవంతికి భర్త ప్రశాంత్, కొడుకు అకీరా నందన్ ఉన్నారు..
పవన్ కల్యాణ్ అభిమాని కావడంతో కొడుక్కి అకీరా అనే పెట్టింది..
ప్రస్తుతం ఈ హాట్ యాంకర్ సోషల్ మీడియాను కుదిపేస్తోంది..