పెరుగు సాయంత్రానికే పుల్లగా అవుతోందా..? సింపుల్ టిప్స్!

సాధారణంగా ఎండాకాలంలో రెండో పూటకే పెరుగు పుల్లగా అవుతుంది.
ఒక్కోసారి వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ పుల్లగా అయిపోతుంది 
అందుకే పెరుగు తోడు పెట్టడానికి పుల్లటి పెరుగు, పుల్లటి మజ్జిగ వాడకండి.
అలాగే పావు టీస్పూన్ కంటే ఎక్కువ పెరుగు లేదా మజ్జిగతో తోడు పెట్టకండి 
ప్యాకెట్ పెరుగు లేదా ఇంట్లో తోడు పెట్టిన పెరుగు పుల్లగా అవకుండా ఉండాలంటే చిన్న కొబ్బరి ముక్క వేయండి
ఒక పచ్చిమిర్చి పెరుగులో వేసినా పుల్లగా అవదు