సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన 'సర్కారు వారి పాట'

మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా సర్కారు వారి పాట
మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది
ఈ సినిమాకు పరశురామ్ పెట్ల దర్శకుడిగా వ్యవహరించారు
మే 12 న భారీ అంచనాలతో SVP విడుదలైంది
సినిమా ఆశించిన స్థాయిలో లేదంటూ ఫ్యాన్స్ పెదవి విరిచారు 
కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్స్ మోత మోగుతూనే ఉంది
5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 100+ కోట్లు వసూలు చేసినట్టు మేకర్స్ ప్రకటించారు 
ఫాస్ట్ గా ఈ మార్క్ అందుకున్న రీజనల్ మూవీగా సర్కారు వారి పాట రికార్డ్ క్రియేట్ చేసింది