మెరిసే ఒత్తయిన జుట్టు కోసం బియ్యం నీళ్లతో ఇలా చేయండి 
జుట్టు నిర్జీవంగా మారి ఇబ్బంది పెడుతోందా?
మెరిసే జుట్టు కోసం ప్రయత్నిస్తున్నారా? 
అయితే ఈ టిప్ ఫాలో అవ్వాల్సిందే 
రాత్రి బియ్యం కడిగిన నీటిని ఒక బాటిల్ లో నిల్వ ఉంచండి 
మరుసటి రోజు ఆ నీటిని జుట్టుకి బాగా పట్టించండి 
అరగంట తర్వాత మంచి నీటితో హెయిర్ వాష్ చేసుకోండి
తరచూ ఇలా చేస్తే జుట్టు మెరుస్తూ ఒత్తుగా పెరుగుతుంది