టీ20 ప్రపంచ కప్‌ విన్నర్స్‌కి వచ్చే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
కప్ కొట్టిన జట్టుకు 1.6 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ
అదే విధంగా 800,000 డాలర్లు ఇంటికి తీసుకెళ్లనున్న రన్నరప్ జట్టు
సెమీఫైనల్‌లో ఓడిన ఒక్కో జట్టుకు 400,000 డాలర్ల ప్రైజ్మనీ
మొత్తం 5.6 మిలియన్ డాలర్లను టోర్నమెంట్‌కు అందించనున్న ఐసీసీ
ఈ మొత్తాన్ని 16 పార్టిసిపెంట్ టీమ్స్ పంచుకోనున్నాయి.