అరికాళ్లలో నెయ్యితో మసాజ్ చేస్తే ఊహించని లాభాలు..

ఆయుర్వేదంలో అరికాళ్లకు మసాజ్ చేయడమంటే ప్రత్యేకమైన స్థానం ఉంది.
నెయ్యితో అరికాళ్లలో మసాజ్ చేస్తే కీళ్ల నొప్పులు నుంచి ఉపశమనం పొందవచ్చు.
నరాలు బలోపేతమై బాడీ రిలాక్స్ అవుతుంది.
ఎసిడిటి ప్రాబ్లమ్ తగ్గడమే కాకుండా మంచి నిద్రకు దారితీస్తుంది.
కొవ్వు కరిగి స్కిన్ కలర్ ఛేంజ్ అవుతుంది.
గురక మధ్య రాత్రిళ్లు పెళకువ, అజీర్ణం, గ్యాస్ సమస్యలు మాయమవుతాయి.
తేన్పులు, పేగు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టొచ్చు.