ఈ వ్యాధులు ఉన్నవారు అస్సలే ‘టీ ’ తాగకూడదు!

చాలా మందికి టీ తాగడం అలవాటు ఉంటుంది.
మరికొంత మంది అలసట నుంచి ఉపశమనం పొందడానికి అతిగా టీ తాగుతారు.
అయితే కొన్నరకాల వ్యాధులు ఉన్నవారు అస్సలే టీ తాగకూడదంట.
వారు ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఆందోళన, ఒత్తిడి ఉన్నవారు అస్సలే ట తాగకూడదంట.
బీపీ పేషెంట్స్ ఎక్కువ సార్లు టీ తాగకూడదు.
మూత్ర విసర్జనలో మంట ఉన్నవారు టీకి దూరంగా ఉండాలి.
రక్త పోటు ఉన్నవారు అస్సలే టీ జోలికి వెళ్లకూడదు.