డ్రై ఫ్రూట్స్ తింటే మంచిదే కానీ, ఆ 3 సమస్యలు ఉన్నవారు తినకూడదట!!  
డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి మంచి శక్తి లభిస్తుంది.
కానీ ఈ 3 ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం తినకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు
ఎసిడిటీ, ఛాతీలో మంట, పుల్లటి త్రేన్పుల సమస్య ఉన్నవారు డ్రై ఫ్రూట్స్ అవాయిడ్ చేయడం బెటర్ 
అజీర్తి సమస్య ఉన్నవాళ్లు డ్రై ఫ్రూట్స్ తింటే మరింత సమస్యగా మారుతుంది
ఎలర్జీ సమస్యతో బాధపడేవారు, ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ ఎలర్జీ ఉన్నవారు అస్సలు తినకూడదు