డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఉప‌వాసం చేయోచ్చా .. చేస్తే ఏమౌతుందో తెలుసా?

డయాబెటీస్ వచ్చిన వారు చాలా భయపడుతుంటారు.
అయితే, వీరిలో కొందరు ఉపవాసం ఉంటారు.
అసలు, డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఉప‌వాసం చేయోచ్చా? లేదనేది ఇక్కడ చూద్దాం..
ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు ఆ రోజూ డయాబటిక్ మందులు వేసుకోకండి.
ఇన్సులిన్ తీసుకునే వారైతే ఉపవాస సమయాన్ని బట్టి డోసేజీ తగ్గించండి.
నీరసం రాకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలతో ఉపవాసం చేయాలి.
డయాబెటీక్ పేషేంట్స్ ఆస్పత్రిలో చేరినప్పుడు వారు అప్రమత్తంగా వుండాలి.
ఆహారం తినలేని సమయంలో గ్లూకోజ్ లేదా ఇన్సులిన్ వంటివైనా సరే ఇచ్చి షుగర్ లెవెల్స్ ని అదుపులో వుంచాలి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.