జలుబు, దగ్గుతో బాధ పడేవారు పెరుగు తినకూడదా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి.
ప్రతి చిన్న సమస్యకి డాక్టర్ ని సంప్రదించాలంటే చాలా కష్టం.
ఇలాంటి సమయంలో పెరుగు తింటే ఈ సమస్య అధికమవుతుందని తినకుండా ఉంటారు.
అయితే, ఇది నిజమో? కాదో ? ఇక్కడ తెలుసుకుందాం..
జలుబు, దగ్గుతో బాధ పడేవారు పెరుగును మానేస్తారు. కానీ, తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే, దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది
ఎందుకంటే, దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.