ఉల్లిపాయలను అందరూ తినాల్సిందే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
పాత కాలం నుంచి మనం ఉల్లిపాయలు వాడుతున్నాము.
ఇక చికెన్, మటన్ లో అయితే ఉల్లిని వేయాల్సిందే..
ఉల్లిపాయలను అందరూ తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, ఇది వేడిని తగ్గిస్తుంది.
ఉల్లిపాయల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
పచ్చి ఉల్లిపాయలను రోజూ తినడం వలన దంత సమస్యలు రాకుండా ఉంటాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.