లేటెస్ట్ టెక్నాలజీతో OnePlus ప్యాడ్‌ లాంచ్

11.6-అంగుళాల 2.8K LCD డిస్ప్లేతో, 2800 x 2000 రిజల్యూషన్ కలిగి ఉంది.
144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్‌, సౌండ్‌ కూడా డాల్బీ విజన్‌ని కలిగి ఉంది.
ఇది ఫ్లాగ్‌షిప్ MediaTek డైమెన్సిటీ 9000 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
LED ఫ్లాష్ లైట్‌తో కూడిన 13MP కెమెరా ఉంది.
12GB RAM 512GB వరకు స్టోరేజ్‌తో వస్తుంది.
67W ఫాస్ట్ చార్జింగ్‌‌తో 9,510mAh బ్యాటరీ ఉంది
కీబోర్డ్ యాక్సెసరీ (వన్‌ప్లస్ మాగ్నెటిక్ కీబోర్డ్)తో వస్తుంది.
దీని ధరను వెల్లడించలేదు. ఏప్రిల్‌లో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటుంది.