నిద్ర లేమి సమస్యతో బాధపడే వారు వేడి నీటితో స్నానం చేయడం వలన త్వరగా నిద్ర పట్టేలా చేస్తుంది.
జలుబు, గొంతు నొప్పికి చెక్ పెడుతుంది.
వేడి స్నానం చేయడం వలన మీ చర్మానికి మేలు జరుగుతుంది.
వేడి నీటి స్నానం మీ మనసులోని ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
ఇది తీవ్రమైన తల నొప్పిని కూడా తగ్గిస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.