లైగర్ OTT రిలీజ్ అప్పుడేనా?

విజయ్ దేవరకొండ-పూరీ కాంబోలో రిలీజ్ అయిన సినిమా లైగర్
భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించిన స్థాయిలో ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయింది
ప్రస్తుతం ఈ సినిమా OTT రిలీజ్ పై ఫిలిం వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది
ఈ సినిమా ఓటీటీ రైట్స్ డిస్నీ+హాట్ స్టార్ సుమారు రూ.85 కోట్లకు కొన్నట్టు టాక్ 
మూవీ విడుదలకు ముందే ఈ డీల్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది 
కాగా అక్టోబర్ మొదటి వారంలో లైగర్ OTT లో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం