కోహినూర్ డైమండ్ చరిత్ర గురించి తెలుసుకుందాం !

కోహినూర్ డైమండ్ ఈ ప్రపంచంలో ది బెస్ట్ అండ్ మోస్ట్ డైమండ్ ఇదే..
దీని విలువ ఇంత.. అంత అని చెప్పలేము.. విలువైన వజ్రం అని పక్కన పెడితే దీని కోసం జరిగిన యుద్ధాలు, హింస, అనర్ధాలు.. ఇవన్నీ కలిసి దీనికి మరింత విలువను తీసుకొచ్చాయి.
మొట్ట మొదటి సారిగా కోహినూర్ గురించి ప్రామాణికంగా రాయబడింది బాబర్నామాలోనే..అయితే అప్పటికి ఆ వజ్రానికి కోహినూర్ అనే పేరు రాలేదు.
బాబర్ వల్లనే అందరికి ఈ వజ్రం గురించి తెలిసింది కాబట్టి అప్పటిలో అందరు దీన్ని బాబర్ డైమండ్ అనేవారు.
1813 లో ఈ కోహినూర్ వజ్రం మన దేశానికి వచ్చింది.
ప్రస్తుతానికి అయితే ఈ కోహినూర్ డైమండ్ టవర్ ఆఫ్ లండన్‌లో ప్రదర్శన కోసం ఉంచారు.