నటుడు సిద్దార్థ్ ఎఫైర్లు , పెళ్లిళ్ల గురించి తెలుసుకుందాం.
సిద్దార్థ్ ఎవరినైనా ఇట్టే పడేస్తాడట !
2003 లో సిద్దార్థ్ మొదటి పెళ్ళి మేఘన అనే అమ్మాయితో జరిగింది. 3 ఏళ్ళు కూడా వీరు కలిసుండ లేక 2006 లో విడాకులు తీసుకున్నారు.
తరువాత శృతి హాసన్ తో ప్రేమాయణం నడిపి, తన వైఖరి నచ్చక సిద్దార్థ్ ను వదిలేసింది.
సమంతాను ఒకప్పుడు ప్రేమించి, నాగ చైతన్యతో పెళ్లి పేటకులయ్యాని ట్వీట్స్ చేసాడు.
ప్రస్తుతం అదితి రావు హైదరీతో డేటింగ్ చేస్తున్నట్టు రూమర్లు వస్తున్నాయి