బాలీవుడ్‌ హీరోలకు చుక్కలు చూపిస్తోన్న టాలీవుడ్ హీరో!
నార్త్ ఇండియాలో ఊహించని రితీలో కార్తీకేయ 2 కి రెస్పాన్స్
అమీర్, అక్షయ్‌ల సినిమాలతో పోటీ పడుతోన్న నిఖిల్
హిందీలో 2.73 కోట్లు దాటిన కలెక్షన్లు
బాలీవుడ్ లో 53 షోస్ తో మొదలై 5 వ రోజుకి 1575 షోస్ కి పెరగడం విశేషం
ప్రపంచ వ్యాప్తంగా రూ.31 కోట్లు క్రాస్ చేసిన కార్తికేయ 2 మూవీ