ఈ మూడు రోజుల్లో హెయిర్ కట్ చేయించుకుంటే దరిద్రమే?
సాధారణంగా కొంతమంది యువతీయువకులు ఎప్పుడు పడితే అప్పుడు హెయిర్ కట్, షేవింగ్ చేయించుకోవడం చేస్తుంటారు.
కానీ హిందూ శాస్త్రాల ప్రకారం అలా చేయడం వల్ల జీవితంలో చాలా పెద్ద కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందట. పైగా అరిష్టమట.
కాబట్టి ఎవరైనా క్షవరం, హెయిర్ కట్ చేయించుకునే ముందు ఈ మూడు వారాల్లో అస్సలు చేయింకోవద్దని పండితుల హెచ్చరిస్తున్నారు.
ఆదివారం క్షవరం చేయించుకుంటే బ్రహ్మ రాసిన రాతలో ఒక నెల ఆయుష్షు తగ్గిపోతుందట.
అలాగే శనివారం హెయిర్ కట్ చేయించుకుంటే 7 నెలల జీవితం తగ్గిపోయి తొందరగా మృతి చెందే అవకాశం ఉంటుందట.
మంగళవారం వెంట్రుకలను కత్తిరించుకుంటే 8 నెలల ఆయుష్షు తగ్గిపోయే ప్రమాదం ఉందని పండితులు చెబుతున్నారు.
కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు హెయిర్స్‌ను కట్ చేసుకోకుండా కొన్ని పద్ధతులను పాటించడం మంచిది.