శీతాకాలం చన్నీళ్లతో స్నానం చేస్తే ప్రమాదమా?

చలికాలం కాబట్టి కొందరూ చలికి వణుకుతూ స్నానం చేయడానికి బద్దకిస్తుంటారు.
అలాగే కొంద మంది ఏ సీజన్‌లో అయినా సరే చన్నీళ్లతోనే స్నానం చేస్తుంటారు. అయితే అలా చేయడం వల్ల ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
చల్లటి నీటితో స్నానం చేస్తే రక్తప్రసరనకు ఆటంకం కలుగుతుంది. అలాగే గుండె జబ్బులు పెరుగుతాయి.
చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల న్యుమోనియాతో పాటు ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ.