బీసీసీఐ తొందరపాటే బుమ్రాకు శాపమైందా..?
జులైలో ఇంగ్లండ్ పర్యటన తర్వాత బుమ్రాకు వెన్ను గాయం
ఆసియా కప్‌కు దూరంగా ఉన్న స్టార్ పేసర్
పూర్తిగా కోలుకోకముందే తిరిగి జట్టులోకి తీసుకున్నారన్న విమర్శలు
ఫలితంగా టీ20 ప్రపంచ కప్‌కు దూరం అవుతున్న బుమ్రా