Infinix స్మార్ట్ ఫోన్: బడ్జెట్ రేంజ్‌లో హై ఎండ్ ఫీచర్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Infinix కొత్తగా ఇండియాలో ‘Note 12 Pro’ ను లాంచ్ చేసింది.
ప్రత్యేకంగా ఫొటోలు అద్భుతంగా తీయడానికి 108-మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 
6.7-అంగుళాల పూర్తి-HD+ AMOLED (1,080 x 2,400 పిక్సెల్‌లు) డిస్‌ప్లే.
90Hz రిఫ్రెష్ రేట్‌, 180Hz టచ్ శాంప్లింగ్ రేటు.
8GB RAM, ఆక్టా-కోర్ MediaTek Helio G99 SoC ద్వారా పని చేస్తుంది.
ఆండ్రాయిడ్ 12- XOS 10.6పై రన్ అవుతుంది.
మెమరీ 256GB వరకు ఉంది. SD కార్డ్ స్లాట్ ద్వారా 2TB వరకు పెంచుకోవచ్చు.
ఫోన్ బ్యాక్ సైడ్ 108 MP+2 MP+2 MP కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 16 MP కెమెరా ఉంది.
33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అమర్చారు.
DTS సరౌండ్ సౌండ్ సపోర్ట్‌తో డ్యూయల్ స్పీకర్‌లను కలిగి ఉంది.
8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999. ఫోన్ ఆల్పైన్ వైట్, టుస్కానీ బ్లూ, వోల్కానిక్ గ్రే కలర్స్‌లో లభిస్తుంది.
సెప్టెంబర్ 1 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండనుంది. కొనుగోలు సమయంలో 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.