శానిటరీ ప్యాడ్స్ వాడితే పిల్లలు పుట్టరా..?
చాలా మంది మహిళలు శానిటరీ ప్యాడ్స్ వాడుతున్నారు.
వీటి వలన పర్యావరణానికే కాకుండా మహిళల ఆరోగ్యానికి చాలా హాని ఉన్నదంట
ఎన్జీవో పరిశోధనల్లో శానిటరీ ప్యాడ్స్ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
శానిటరీ ప్యాడ్స్‌లో థాలేట్స్, అస్థిర కర్బన సమ్మేళనాలు ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు.
వీటి వలన పిల్లలు పుట్టడం కష్టం అవుతుందంట,
అంతే కాకుండా ఇవి వాడే మహిళలకు క్యాన్స్‌ర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.