ఈ విషయం తెలిస్తే మేనరికం అమ్మాయిని అస్సలే పెళ్లే చేసుకోరు!

చాలా మంది మేనరికం అమ్మాయిని చేసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు.
మరి కొందరు మేనరికం అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి భయపడుతుంటారు.
అయితే దీనికి కారణం పుట్టబోయే బిడ్డపై ఎఫెక్ట్ పడుతుందని.
ఇక మేనరికం వలన పుట్టబోయే బిడ్డపై ఎలా ఎఫెక్ట్ పడుతుందంటే?
పుట్టే బిడ్డకు తల్లి నుంచి 23 తండ్రి నుంచి 23 క్రోమోజోములు వస్తుంటాయి.
మేనరికం కాకపోతే, తల్లి క్రోమోజోములో ప్రాబ్లం ఉంటే.. తండ్రి క్రోమోజోమ్ ఆ సమస్యను అధిగమిస్తుంది.
అయితే మేనరికం అవ్వడం వలన ఇద్దరి రక్తం సేమ్.. దీంతో ఇద్దరి జన్యువులో లోపం ఉంటే దాన్ని అడ్డుకోవడం అనేది జరగదు.
ఆ లోపం అలాగే ఉండి.. పుట్టబోయే పిల్లలకు ఎఫెక్ట్ అవుతోంది.