తాటి గేగుల ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు!
శీతాకాలంలో మాత్రమే అందుబాటులో ఉండే తాటి గేగులు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఇష్టంగా తింటుంటారు.
ఇవి ప్రకృతిలో సహజసిద్ధంగా లభిస్తాయి. కాబట్టి ఈ గేగులతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
వీటిని ఉడికించి, వాటిపై మిరియాల పొడి ఉప్పు రాసుకుని తింటే జలుబు, దగ్గు దరి చేరవు.
సూక్ష్మధాతువులు శరీరానికి మేలు చేస్తాయి. వీటిని నమలడం వల్ల నోటి దుర్వాసన పోతుంది.
గేగులు మలబద్దకం, మధుమేహాం తగ్గిపోతాయి. అలాగే బరువు కూడా తగ్గుతారు.
కొవ్వుశాతం తక్కువగా ఉండటం వల్ల గుండె, కాలేయ, పలు రకాల క్యాన్సర్లు దూరం అవుతాయి.