కొందరి ఇళ్లల్లో అధికంగా బల్లులు ఉంటాయి. వాటిని చూస్తే కొందరు భయపడితే, మరి కొందరికి అవి నచ్చవు.

ఇక వాటిని ఇంటి నుంచి బయటకు పంపిచడానికి కూడా చాలా కష్టపడుతారు.
నాఫ్తలిన్ మాత్రలను ఇంట్లో ఉంచడం వలన బల్లులు ఇంటి నుంచి వెళ్లిపోతాయి. నాఫ్తలిన్ స్మెల్ బల్లులకు నచ్చదు అందువలన వాటితో ఈజీగా బల్లులను బయటకు పంపేయవచ్చు.
బల్లులు ఉండే చోట నెమలి ఈకలను పెట్టినా బల్లులు ఇంటి నుంచి వెళ్లిపోతాయి.
కోడిగుడ్డు వాసన బల్లులకు పడదు. అదువలన బల్లులు తిరిగే చోట కోడిగుడ్డు పెంకులు పెట్టాలి. దాని స్మెల్‌కు అవి బయటకు వెళ్లిపోతాయి.