కిడ్నీలను శుభ్రం చేసే వంటింటి చిట్కా.. 
కిడ్నీలు మన శరీరంలో ఉండే ఉప్పు, విషం, ఇతర చెత్త పదార్ధాలను బయటకు పంపిస్తాయి. 
అటువంటి కిడ్నీలలో ఒక్కోసారి చెత్త పేర్కొనిపోయి రాళ్లు ఏర్పడతాయి 
అలాంటప్పుడు ఈ వంటింటి చిట్కాతో కిడ్నీలను శుభ్రం చేసేయొచ్చు 
ఒక కొత్తిమీర కట్ట లేదా కరివేపాకు కట్ట తీసుకుని శుభ్రంగా కడిగి చిన్నగా తరగాలి 
తరిగిన ఆకులను గిన్నెలో వేసి మంచినీరు పోసి 10 నిమిషాల పాటు వేడి చేయాలి 
ఆ నీరు వడకట్టి చల్లారిన తర్వాత ఒక గ్లాసుడు చొప్పున తాగాలి