జలుబును తగ్గించే ఇంటి చిట్కాలు
ఉదయాన్నే వేడి పాలలో మిరియాల పొడి కలిపి తాగాలి
రాత్రి పడుకునేముందు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగినా మంచి ఫలితం ఉంటుంది 
గ్లాస్ బార్లీ నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది
గోరు వెచ్చటి నీటిలో తులసి, అల్లం రసం, తేనె కలిపి సేవించండి
వెల్లుల్లి రెబ్బలను బాగా నలిపి ఆరు గంటలకు ఒకసారి తినాలి