ఘనంగా హీరో నాగశౌర్య పెళ్లి.. వైరల్ అవుతున్న పిక్స్!

నాగశౌర్య, ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని బెంగళూరులో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఈరోజు ఉదయం 11.25 నిమిషాలకు శుభ ముహూర్తాన వధువు మెడలో నాగశౌర్య తాళి కట్టాడు.
ప్రస్తుతం వీరిద్దరి ఫ్రీ వెడ్డింగ్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం వారి ఫోటోస్ నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.