నువ్వుల లడ్డు ఆరోగ్య ప్రయోజనాలు..

నువ్వుల లడ్డూను తీసుకోవడం వల్ల చర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.
జుట్టు సమస్యలు తగ్గి ఒత్తుగా పెరుగుతాయి.
చర్మంలో తేమ పెరిగి పొడిదనం తగ్గుతుంది.
దీంతో చర్మం మృదువుగా మారుతుంది.
చర్మంపై ఉండే మచ్చలు పోతాయి.