జీలకర్ర వాటర్ హెల్త్ బెనిఫిట్స్ ఇవే
రాత్రి పడుకునేముందు ఒక గ్లాస్ నీటిలో కాస్త జీలకర్ర వేసి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి 
ఇలా చేయడం వలన ఆహరం త్వరగా జీర్ణమై శరీరంలోని కొవ్వు కరుగుతుంది 
జీలకర్రలో ఉండే ఐరన్, విటమిన్ ఏ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది 
జీలకర్ర వాటర్ తాగడం వలన మెటబాలిజం పెరిగి షుగర్ కంట్రోల్ లో ఉంటుంది
వారానికి రెండు మూడు రోజులు జీలకర్ర వాటర్ తాగితే మంచి ఫలితం ఉంటుంది