ఖరీదు ఎక్కువైనా.. డ్రాగన్ ఫ్రూట్ తింటే బోలెడన్ని ప్రయోజనాలు 

డ్రాగన్ ఫ్రూట్ లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది.
ఈ పండులో కేలరీలు తక్కువగా, ఖనిజాలు ఎక్కువగా ఉండటం వలన డైట్ లో ఉన్నవారు కూడా తినొచ్చు
డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది 
గుండె జబ్బులు, క్యాన్సర్ ను నివారిస్తాయి
ఇమ్యూనిటీ పవర్ మెరుగవుతుంది
చర్మ వ్యాధులను అరికడుతుంది
జుట్టు నల్లగా, మృదువుగా, మెరిసేలా చేస్తుంది
కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది
ఎముకలకు కావాల్సిన కాల్షియం అందిస్తుంది 
గర్భిణీ స్త్రీలు కూడా సందేహం లేకుండా డ్రాగన్ ఫ్రూట్ తినొచ్చు
అయితే డ్రాగన్ ఫ్రూట్ మితంగా తినాలి. ఎక్కువ మోతాదులో ఏది తీసుకున్నా ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది.