సర్కార్ నయా ప్లాన్.. గోడలపై మూత్రం పోస్తే తిరిగి మొహంపై పడేలా ఏర్పాట్లు?

బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన నిషేధించి ప్రభుత్వ టాయిలెట్స్ ఫెసిలిటీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
అయినా కొంత మంది జనావాసాల్లో గోడవలపై మూత్ర విసర్జన చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తింటారు.
బహిరంగ ప్రాంతాల్లో మూత్ర విసర్జన చేసేవారు ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి.
లండన్‌లోని సాహో ప్రాంతంలో చాలీ చాలని టాయిలెట్స్‌తో చాలామంది జనావాసాల్లో మూత్ర విసర్జన చేస్తున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో గోడవలపై మూత్రం విసర్జన చేయకుండా ప్రభుత్వం ఓ సరికొత్త ప్రయత్నాన్ని తీసుకువచ్చింది.
వాటర్ రిపెల్లెంట్ రసాయనాన్ని అందుబాటులోకి తెచ్చిందట. దీనిని గోడలపై స్ప్రే చేస్తే మూత్రం పోసిన వెంటనే తిరిగి వారి మోహం మీదనే పడుతుందట.
అప్పటి నుండి ఎవ్వరూ బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయడం లేదట.
దీంతో లండన్ ప్రభుత్వం మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చే ప్లాన్‌లో ఉంది.