గత ఏడాది 6 నుండి 8 శాతం జీతాలు పెంచిన TCS 

2021-2022 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీకి సానుకూల ఫలితాలు 
దీంతో FY 23లో కూడా ఉద్యోగులకు ఇంక్రిమెంట్స్ పెరిగే అవకాశం 
ఇప్పటికే కంపెనీని వదిలిన వారి శాతం 17.4 కు చేరుకుంది
దీంతో ఉద్యోగుల వలసలను ఆపేందుకు TCS జీతాలు పెంచనున్నట్టు తెలుస్తోంది
అంతేకాకుండా ఈ ఏడాది 40 వేలమంది ఫ్రెషర్స్ కు ఉద్యోగాలు కల్పించనున్నట్టు కంపెనీ పేర్కొంది