సంతూర్ ముమ్మీలా యంగ్ గా కనిపించాలి అనుకుంటే ఈ ఫుడ్స్ తినేయండి 
ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది 
దానికోసం మార్కెట్ లో కనిపించే రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటాం
అయితే కొన్నిరకాల ఫుడ్స్ రెగ్యులర్ గా తీసుకుంటే సహజసిద్ధమైన నిగారింపు వస్తుంది అంటున్నారు నిపుణులు 
ఆ ఫుడ్స్ ఏంటో ఇపుడు తెలుసుకుందాం 
ఆకుకూరలు, ముఖ్యంగా బచ్చలికూర
నేరేడుపళ్ళు 
బొప్పాయి
బ్రోకలీ
అవొకాడో
క్యారెట్స్ 
డ్రై ఫ్రూట్స్