Samsung కొత్తగా డిజైన్ చేసిన స్మార్ట్ టీవీలు ఇండియన్ మార్కెట్లోకి వచ్చేశాయి.
Samsung Crystal 4k Neo TV పేరుతో ఈ స్మార్ట్ టీవీలను విడుదల చేసింది శాంసంగ్.
ఇవి 43 అంగుళాల 4కే డిస్​ప్లే, HDR 10+ సపోర్ట్ బెజిల్‌లెస్ డిజైన్ తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
అమెజాన్, ఫ్లిప్ కార్ట్, శాంసంగ్ వెబ్సైట్స్ లో ఈ టీవీ రూ.35,990 లకు లభ్యమవుతోంది.
SBI, HDFC బ్యాంక్ నుండి 12 నెలల నో-కాస్ట్ EMIతో అందుబాటులో ఉంటుంది.
గేమింగ్ కోసం ఆటో గేమ్ మోడ్ మరియు మోషన్ Xcelerator వంటి హై ఎండ్ ఫీచర్స్
3,840x 2,160 పిక్సల్స్ రెజల్యూషన్, 1.5 జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 
టైజన్ ఆపరేటింగ్ సిస్టమ్, వాయిస్ కంట్రోల్ ప్లే బ్యాక్  
Dolby Digital Plus సపోర్ట్‌తో 20W స్పీకర్స్, స్మార్ట్ అడాప్టివ్ సౌండ్ ఫీచర్‌
Alexa, Bixby, Google అసిస్టెంట్ వాయిస్ సపోర్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
కనెక్టివిటీ కోసం Wi-Fi, బ్లూటూత్, 3x HDMI, USB పోర్ట్ ఉన్నాయి.