బెడ్ రూమ్ లో ఆ యాంగిల్ లో రెచ్చిపోయిన ఈషా రెబ్బా!
OTT ప్లాట్ ఫామ్ పై ఈషా రెబ్బా పాపులారిటీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
వెబ్ సిరీస్ లో తన నటనా ప్రావీణ్యంతో ఓటీటీ అభిమానులకు దగ్గరయింది
అంతేకాదు అప్పుడప్పుడు హాట్ ఫొటోలతో సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ నూ పెంచుకుంది 
ఇక రీసెంట్ గా ఈ అమ్మడు తన వాల్ లో పోస్ట్ చేసిన ఫొటోస్ కుర్రకారుకి మతులు పోగొడుతున్నాయి 
స్ట్రక్చర్ పర్ఫెక్ట్ గా కనిపించే డ్రెస్ లో రకరకాల యాంగిల్స్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది 
ఇక బెడ్ పై హాట్ లుక్స్ తో తీసిన పిక్స్ నెట్టింట హీటెక్కిస్తున్నాయి