కొంతమంది ఉప్పును ఎక్కువగా తినడం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయని భయపడి మొత్తానికే తినడం మానేస్తారు.

కానీ, అలా ఉప్పును మొత్తానికి మానేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శరీరంలో నీటి పరిమాణాన్ని సోడియం అవసరం కాబట్టి ఉప్పును నిమితంగా అయినా తినాలి.
కండరాలు సాఫీగా పని చేయాలంటే శరీరానకి తగినంత ఉప్పును తీసుకోవాలి. లేదంటే ప్రమాదం పడతారు.
ఉప్పును తీసుకోకపోతే అధిక చెమట, వాంతులు, వంటివి వస్తాయి.
అలాగే ఉప్పును లేని వంటలు తిన్నవారికి అలసట, డీహైడ్రేషన్, లో బీపీ, కండరాల తిప్పిరి వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఉప్పును తినాలి.
అలా అని అధికంగా ఉప్పును తినడం కూడా అంత మంచిది కాదు. ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది.
ఆరోగ్యంగా ఉన్నవారు ఒక రోజుకు టీస్పూన్ ఉప్పును తీసుకోవాలి. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆఫ్ స్పూన్ తీసుకోవాలి.