యవ్వనంగా కనిపించాలంటే వంకాయ తినాల్సిందే

వంకాయలో యాంటీ ఏజింగ్ లక్షణాలున్నాయి. తరచూ తినడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు.
వంకాయ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది
రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది
బరువు తగ్గిస్తుంది
అధిక రక్తపోటును తగ్గిస్తుంది
నరాల వ్యాధులను దూరం చేస్తుంది