అమ్మాయిలు బోర్లా పడుకుంటే వక్షోజాల ఆకృతి మారుతుందా..?
మహిళలు కూర్చునే, పడుకునే విధానం వల్ల వక్షోజాల ఆకృతి, పరిమాణంలో తేడావచ్చే అవకాశం ఉంటుంది.
కొందరు మహిళలకు బెడ్‌పై బోర్లా పడుకోవడం, నిటారుగా కాకుండా జారబడి కూర్చోవడం లాంటి అలవాటు ఉంటుంది.
దీనివల్ల రొమ్ముల్లో సాగుదల, ఆకృతి కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తే ఛాన్సుంది. నిటారుగా కూర్చోవడం, భుజాలు వేలాడినట్లు నిల్చోవడం మాని స్టిఫ్గా నిలబడటం చేయాలి.
పడుకునేటప్పుడు వక్షోజాలపై ఒత్తిడి పడకుండా చూసుకోవడం వల్ల వాటి ఆకృతి చక్కగా ఉండటంతో పాటు వాటిలో నొప్పి రాకుండా ఉంటుంది.
బోర్లా పడుకోవటం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట, ముఖంపై ముడతలు వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.