ఇంట్లో గోడ గడియారం ఏటువైపు పెడితే మంచిదో తెలుసా?

ప్రతి ఒక్కరి ఇంట్లో గోడ గడియారం అనేది తప్పనిసరిగా ఉంటుంది.
ఒకొక్కరు ఒక్కోచోట గోడ గడియారాన్ని అమర్చుతుంటారు.
అయితే ఇంట్లో గోడ గడియారాన్ని అమర్చేసమయంలో వాస్తు నియమాలు పాటించాలంట.
లేకపోతే పాజిటివ్ ఎనర్జీ పోయి.. ఇంట్లో అశాంతి నెలకొంటుంది అంటున్నారు వాస్తు నిపుణులు
ఇంటిలో తూర్పు, పడమర, ఉత్తరం వైపు మాత్ర గోడ గడియారం పెట్టాలంట
దక్షిణవైపు అస్సలే పెట్ట కూడదంట, దీని వలన అనారోగ్య సమస్యలు, రావడమే కాకుండా ఇంట్లో అశాంతి నెలకొంటుందంట.
ఇంటికి ఎదురుగా అస్సలే గోడ గడియారం పెట్టకూడదంట.