ఈ ప్లేస్‌లో పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. అబ్బాయి జీవితం డబ్బుమయమే?
పుటుట్టు మచ్చల ద్వారా అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతుంటారు.
అయితే ఈ పుట్టుమచ్చలు మహిళలకు ఏ ప్లేస్‌లో ఉంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రెండు కనుబొమ్మల మధ్య పుట్టు మచ్చ ఉన్నవారు చాలా అదృష్టవంతులు. వారికి డబ్బుకు కొరత ఉండదు.
ఎడమ కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉన్నవారికి మంచి ధనవంతుడితో వివాహం జరుగుతుంది.
కళ్లలోపల పుట్టుమచ్చ ఉండేవారు సెన్సిటివ్‌గా ఉంటారు. ఇలాంటి అమ్మాయిని పెళ్లిచేసుకున్న అబ్బాయికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండి, డబ్బుకు కొదవ ఉండదు.