ఉగాది పచ్చడి తీసుకోకపోతే ఏం కోల్పోతారో తెలుసా?
మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది పండుగకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
ఈ పండుగంటే ముందుగా గుర్తు వచ్చేది పచ్చడి.
పులుపు, తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు ఆరు రుచులు సమ్మెళనం ఇది
అయితే ఈ ఉగాది పచ్చడి వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అనేక రోగాలు ఈ పచ్చడి తీసుకుంటే నయం అవుతాయి అంటారు.
అయితే కొంత మంది పచ్చడి తీసుకోవాడానికి ఇష్టపడరు.
దీని వలన పచ్చడి తీసుకోని వారు అనేక సమస్యలు ఎదుర్కోక తప్పదంటున్నారు వైద్యులు.
విటమిన్ డీ, ఐరన్, లాంటి ఎన్నో ఔషధ గుణాలను కోల్పోతారంట.
అందువలన ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి తీసుకోవాలంటున్నారు నిపుణులు