రెడ్ రైస్ తింటే ఏమవుతుందో తెలుసా?
రెడ్ రైస్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఎర్ర బియ్యం తినడం వల్ల రక్తహీనత తగ్గి శరీరంలో రక్త స్థాయి పెరుగుతుంది.
ఎర్ర బియ్యంలో ఐరన్ ఉండటంతో అది రక్తాన్ని పెంచడంలో సహాయం చేస్తుంది.
మధుమేహ వ్యాధి ఉన్న వారు ఎర్ర బియ్యం తీసుకోవడం చాలా మంచిది.
ఎర్రటి అన్నం తినడం వల్ల జీర్ణ సంబంధ వ్యాధులు తగ్గుతాయి.