పాము తనను తానే కాటేసుకుంటే ఏమౌతుందో తెలుసా?
పాములు మనుషులను లేదా, ఇతర జీవులను కాటేస్తే అవి చనిపోతాయి.
అయితే పాములు వాటికి అవి కాటు వేసుకుంటే చనిపోయే ప్రమాదం ఉందా అని చాలా మంది ఆలోచిస్తుంటారు.
అయితే పాములు వాటికి అవి కాటు వేసుకుంటే చనిపోవంట. ఎందుకంటే ఆ విషం దాని రక్తంలోకి వెళుతుంది.
అయినా..పాముకు ఏం కాదంటంట. పాము నోట్లో నుంచి విషం అడపాదడపా కడుపులోకి వెళుతుంది.
దీంతో పాములో ఉండే సహజ రోగ నిరోధక శక్తి క్రమంగా ఆ విషాన్ని తట్టుకునే శక్తిని ఇస్తుంది.
ఆ విషానికి విరుడుగా యాంటీ డోస్‌ను తయారు చేసుకుంటుంది. తద్వారా పామును ఆ విషయం ఏం చేయలేదు.
కానీ వేరే జాతుల పాము, మరొక పామును కాటేస్తే చనిపోయే అవకాశం ఉందంట.